AbcSongLyrics.com

A. R. Rahman feat. Abhay Jodhpurkar & Chinmayi Allei Allei english translation


A. R. Rahman feat. Abhay Jodhpurkar & Chinmayi Allei Allei song lyrics
A. R. Rahman feat. Abhay Jodhpurkar & Chinmayi Allei Allei translation
Aasha aaganande
ఆశ ఆగనందే
Ninnu choodakunte
నిన్ను చూడకుంటే
Swaasa aadanandhe
శ్వాస ఆడనందే
Antha dhooramunte
అంత దూరముంటే
Nanne malle theegalaa
నన్నే మల్లె తీగలా
Nuvvu allakunte
నువ్వు అల్లకుంటే
Niluvethu pranam nilavadhate
నిలువెత్తు ప్రాణం నిలవదటే
Allei allei,
అల్లెయ్ అల్లెయ్
allei allei
అల్లెయ్ అల్లెయ్
Naa chitti chilakaa
నా చిట్టి చిలకా
Jattai allei
జట్టై అల్లై
Allei allei, allei allei
అల్లెయ్ అల్లేయి,అల్లెయ్ అల్లేయి
Emantha alakaa chaale allei
ఏమంత అలకా చాల్లే అల్లెయ్
Ninu vethike naa kekalaku
నిను వెతికే నా కేకలకు
Mauname badhulaindee
మౌనమే బదులైందే
Maunamulo nee maatidanni
మౌనంలో నీ మాటిదని
Manase polchukunde
మనసే పోల్చుకుందే
Laalana chese veele leni
లాలన చేసే వీలే లేని
Pantham vadili palakavate
పంతం వదిలి పలకవటే
Allei allei, allei allei
అల్లెయ్ అల్లేయి,అల్లెయ్ అల్లేయి
Puppodi tunakaa gaalai allei
పుప్పొడి తునకా గాలై అల్లేయి
Allei allei, allei allei
అల్లెయ్ అల్లేయి,అల్లెయ్ అల్లేయి
Panneeti chinuka jallai allei
పన్నీటి చినుక జల్లై ఆల్లేయి
Ho… Mudipadi poyyamokkatiga
హో... ముడిపడి పోయాం ఒక్కటిగా
Vidivadi polekaa
విడివడి పోలేకా
Kaadanukunna tappaduga
కాదనుకున్న తప్పదుగా
Vaadhanaa denikikaa
వాదనా దేనికికా
Padunuganaate manmadha baanam
పదునుగ నాటే మన్మధ బాణం
Neram emi kaadu kade
నేరం ఏమి కాదు కదే
Allei allei, allei allei
అల్లెయ్ అల్లేయి,అల్లెయ్ అల్లేయి
Naa jatha guvva jattai allei
నా జత గువ్వ జట్టై అల్లెయ్
Allei allei, allei allei
అల్లెయ్ అల్లేయి,అల్లెయ్ అల్లేయి
Naa chirunavaa jallai allai...
నా చిరునవ్వ జల్లై అల్లేయ్