AbcSongLyrics.com

Arunraja Kamaraj Nippu Ra english translation


Arunraja Kamaraj Nippu Ra song lyrics
Arunraja Kamaraj Nippu Ra translation
Nippu ra thakara sadyama…
నిప్పురా.. తాకరా.., సాద్యమా..
Nippu ra thakara chooddam
నిప్పుర తాకర చూద్దాం
Thakithe mase kada motham
తాకితె మసేకదా మోత్తం
Durathmula duragatham nithyam
దురాత్ములా దురాగతం నిత్యం
Perigithe ragadam thadyam
పెరిగితే రగడం తద్యం
Jaganike talonchani toofani
జగానికే తలొంచని తూఫాని
Jananikai janminchina nestanni
జగానికే జనిచిన నేస్తాన్ని
Vidhine gelavada eesooli
విదినే గెలవడె ఈసూలీ
Ushassule parichedu Kabali. Kabali…
ఉషస్సులె పరిచెదు కాబాలీ... కాబాలీ...


Karunalu bali Kalathalika veli
కరుణలు బలి కలతలిక వెలి
Manusudikinda ukkuladilu
మనసుడికిందా ఉక్కులదిలు
Antha nedu maye maye
అంతనేడు మాయే మాయే
Nee souryam nithyam samaramaye
నీ సౌర్యం నిత్యం సమరమాయే
Nee rajyamlona ragile rosham
నీ రాజ్యంలోన రగిలే రోషం
Prathi mataku kotha paramardam
ప్రతిమాటకు కొత్త పరమార్దం.....


Swechanu ika nee swasanuko
స్వేచ్చను ఇక నీస్వాసనుకో
Bayamunu vidu bramanodili naduv
బయమును విడు బ్రమనొదిలి నడు
Dhairyam thyagam chese poru
దైర్యం త్యాగం చేసె పోరు
Ninu thaakina gayam maane theeru
నను తాకిన గాయం మానె తీరు
Ika dhroham krodham mayam kava
ఇక ద్రోహం క్రోదం మాయం కావా
Raboye kalam ithihasam gaadha
రాబోయెకాలం ఇతిహాసంగాదా
Kabali Kabali Kabali Kabali
కబాలీ... కబాలీ... కబాలీ... కబాలీ