AbcSongLyrics.com

Devi Sri Prasad Cheliya Cheliya english translation

Feat Kalpana
Devi Sri Prasad Cheliya Cheliya song lyrics
Devi Sri Prasad Cheliya Cheliya translation
Cheliya cheliya singaaram chitikedu nadume vayyaram
చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం
chupulathone thiyyodde naa pranam
చూపులతోనే తియ్యోద్దె నా ప్రాణం
baava baava bangaram athiga naanchaku yevvaram
బావ బావ బంగారం అతిగ నాన్చకు ఎవ్వారం
ee putaina theercheyva na bharam
ఈ పూటయినా తీర్చేవా నా భారం
o cheli are ala udikinchake kadhe ila
ఓ చెలి అరె అలా ఉడికించకే కాదే ఇలా
chatu ga adi idi mariyada
చాటుగా అది ఇది మరియాదా
ra priya adentala aritakula mari ala
రా ప్రియ అదెంటలా అరిటాకులా మరి అలా
gaali vaatuke ila bhayamela
గాలి వాటుకెే ఇలా భయమేలా
cheliya cheliya singaram chitikedu nadume vayyaram
చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం
chupulathone thiyyodde naa praanam.
చూపులతోనే తియ్యెాద్దె నా ప్రాణం


Sokulanu aaresi naa madiki vala vesi
సోకులను ఆరేసి నా మదికి వల వేసి
laagakika vannela vayyaari.
లాగకీక వెన్నెల వయ్యారి
korikalu raajesi koka nanu vadilesi
కోరికలు రాజేసికోక నను వదిలేసి
naaku ika thappadu godari.
నాకు ఇక తప్పదు గోదారి
muggullo dinchoddu munneeta munchodu
ముగ్గుల్లో దిన్చోద్దు మున్నీట మున్చోద్దు
amama ninninka nammedela
అమ్మమ్మ నిన్నిక నమ్మదేలా
mudullo munchetti na mokku chellinchu
ముగ్గుల్లో మున్చేట్టి నా మెూక్కు చెల్లిన్చు
muddayila nuvvu kurchokala
మద్దాయిలా నవ్వు కూర్చోకలా
vaagalle vasthaavu vaatesukuntaavu
వాగల్లె వస్తావు వాటేెసుకుంటావు
chee padu siggantu lede ela
చీపాడు సిగ్గన్టు లేదే ఇలా
duranga untune nannallukuntaavu ee maya cheppedela
దూరంగ ఉంటూనే నన్నల్లుకున్టావు ఈ మాయ చెప్పేదెలా


Matalatho muripinchi mallelatho chali penchi
మాటలతో మురిపించి మల్లెలతో చలిపెంన్చి
petakika naatho ee pechi.
పేట్టకీక నాతో ఈ పిచ్చి
kaamudiki kasi rechi kougiliki segalichi
కాముడికి కసి రెచ్చి కౌగిలికి సెగలచ్చి
aadenata manatho doboochi.
ఆదెనాట మనతో దోబూచి
ababba abbayi jubbala bujjayi
అబ్బబ్బ అబ్బాయి జుబ్బల బుజ్జాయి
enenni pataalu nerpalila
ఎన్నెన్ని పాఠాలు నేర్పాలిలా
andaala ammayi mogistha sannayi
అందాల అమ్మాయి మెాగిస్తా సన్నాయి
andaka haddullo undalala
అన్దాక హద్దుల్లో ఉండాలలా
kalloki vasthaavu kangaru pedathaavu
కల్లోకి వస్తావా కన్గారు పెడతావా
nakardhame kaadu nee vaalakam
నాకర్దమే కాదు నీ వాలకం
vollona untenu urantha chusthaaavu ayyaga neelo sagam
వల్లోన ఉంటేను ఊరంతా చేస్తావు అయ్యగా నీలో సగం (Dedicated to uday kiran)...కలుసుకోవాలని


Cheliya cheliya singaaram chitikedu nadume vayyaram
చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం
chupulathone thiyyodde naa pranam
చూపులతోనే తియ్యోద్దె నా ప్రాణం
baava baava bangaram athiga naanchaku yevvaram
బావ బావ బంగారం అతిగ నాన్చకు ఎవ్వారం
ee putaina theercheyva na bharam
ఈ పూటయినా తీర్చేవా నా భారం