AbcSongLyrics.com

Divya Kumar Gam Gam Ganesha english translation


Divya Kumar Gam Gam Ganesha song lyrics
Divya Kumar Gam Gam Ganesha translation
Gam Gam Gam Gam Gam Gam Ganesha
గం గం గం గం గం గం గణేశా
Gouri Tanaya Sarvesha
గౌరీ తనయా సర్వేశా
Hey Ramba Vigna Vinasha
హే రంభా విజ్ఞ వినాశ
Gam Gam Gam Gam Gam Gam Ganesha
గం గం గం గం గం గం గణేశా
Jana Manasa Nitya Nivasa
జన మానస నిత్యా నివాస
Ne Preme Maku Barosa
నీ ప్రేమే మాకు భరోసా


Gam Gam Gam Gam Gam Gam Ganesha
గం గం గం గం గం గం గణేశా
Gouri Tanaya Sarvesha
గౌరీ తనయా సర్వేశా
Hey Ramba Vigna Vinasha
హే రంభా విజ్ఞ వినాశ


Namo Namami Vakra Tunda
నమో నమామి వక్ర తుండా
Nuvve Ma Gunde Ninda
నువ్వే మా గుండె నిండా
Nuvve Ma Anda Danda
నువ్వే మా అండ దండ
Nee Abhayam Aaku Pachcha Jenda
నీ అభయం ఆకు పచ్చ జండా
Toli Poojala Poola Danda
తొలి పూజల పూల దండ
Nee Mello Vesukuntam Gana Nathuda
మీ మెళ్లో వేసుకుంటాం గణ నాధుడా


Ganapati Pappa Moriya
గణపతి బప్పా మోరియా
Hey Mangala Murthi Moriya
హే మంగళ మూర్తి మోరియా
Hey Ganapati Pappa Moriya
హే గణపతి బప్పా మోరియా
Hey Moriya Hey Moriya
హే మోరియా హే మోరియా


Ganapati Pappa Moriya
గణపతి బప్పా మోరియా
Hey Mangala Murthi Moriya
హే మంగళ మూర్తి మోరియా
Hey Ganapati Pappa Moriya
హే గణపతి బప్పా మోరియా
Hey Moriya HeyMoriya
హే మోరియా హే మోరియా


Gam Gam Gam Gam Gam Gam Ganesha
గం గం గం గం గం గం గణేశా
Gouri Tanaya Sarvesha
గౌరీ తనయా సర్వేశా
Hey Ramba Vigna Vinasha
హే రంభా విజ్ఞ వినాశ
Gam Gam Gam Gam Gam Gam Ganesha
గం గం గం గం గం గం గణేశా
Hey Jana Manasa Nitya Nivasa
జన మానస నిత్య నివాస
Ne Preme Maku Barosa
నీ ప్రేమే మాకు భరోసా


Garikaina Chalantavu Nee Poojaki
గరికైనా చాలంటావు నీ పూజకి
Undralle Vindantavu Ye Natiki
ఉండ్రాల్లే విందంటావు ఏ నాటికీ
Saritooge Kodukayyavu Siva Murthi Ki
సరితూగే కొడుకయ్యావు శివ మూర్తికి
Samthrupthini Bodinchavu Ma Jagatiki
సంతృప్తిని భోదించావు మా జగతికి


Prabode Greatanta Maloni Pranam Anta
ప్రభోదే గ్రేటంట మాలోని ప్రాణం అంట
Chittelukai Ne Chenta Saranantundira
చిట్టెలుకై నీ చెంత శరణంటుందిరా
Hey KhaYendukanta Ee Vachchi Poye Tanta
హే కాయెందుకంట ఈ వచ్చి పోయే తంటా
Enadu Nuvve Mato Koluvundara
ఈనాడు నువ్వే మాతో కొలువుండరా


Gam Gam Gam Gam Gam Gam Ganesha
గం గం గం గం గం గం గణేశా
Gouri Tanaya Sarvesha
గౌరీ తనయా సర్వేశా
Hey Ramba Vigna Vinasha
హే రంభా విజ్ఞ వినాశ
Gam Gam Gam Gam Gam Gam Ganesha
గం గం గం గం గం గం గణేశా
Hey Jana Manasa Nitya Nivasa
జన మానస నిత్య నివాస
Ne Preme Maku Barosa
నీ ప్రేమే మాకు భరోసా


Namo Namami Vakra Tunda
నమో నమామి వక్ర తుండా
Nuvve Ma Gunde Ninda
నువ్వే మా గుండె నిండా
Nuvve Ma Anda Danda
నువ్వే మా అండ దండ
Nee Abhayam Aaku Pachcha Jenda
నీ అభయం ఆకు పచ్చ జండా
Toli Poojala Poola Danda
తొలి పూజల పూల దండ
Nee Mello Vesukuntam Gana Nathuda
మీ మెళ్లో వేసుకుంటాం గణ నాధుడా
Ganapati Pappa Moriya
గణపతి బప్పా మోరియా
Hey Mangala Murthi Moriya
హే మంగళ మూర్తి మోరియా
Hey Ganapati Pappa Moriya
హే గణపతి బప్పా మోరియా
Hey Moriya Hey Moriya
హే మోరియా హే మోరియా
Ganapati Pappa Moriya
గణపతి బప్పా మోరియా
Hey Mangala Murthi Moriya
హే మంగళ మూర్తి మోరియా
Hey Ganapati Pappa Moriya
హే గణపతి బప్పా మోరియా
Hey Moriya Hey Moriya
హే మోరియా హే మోరియా