AbcSongLyrics.com

Jessi Gift Osey Osey english translation


Jessi Gift Osey Osey song lyrics
Jessi Gift Osey Osey translation
O lava lava lava lava lava lava
ఓ లవ లవ
Kopaginchukoke thene kalla palakova
కోపగించుకోకే తేనె కాళ్ళ పాలకోవా
O lava lava lava lava lava lava
ఓ లవ లవ
Moothi muduchukoke
మూతి ముడుచుకోకే
March nello malle poova
మార్చ్ నెల్లో మల్లె పూవ


Hey police ode bandi siren la
హే పోలీస్ ఓడే బండి సిరేం లా
Ambulance gaadi horn la
అంబులెన్స్ గాడి హార్న్ ల
Loud speaker edo Mingavanenthaga enti ee gola
లౌడ్ స్పీకర్ ఎదో మింగవనేంతగా ఏంటి ఈ గోల
Prema pundu meeda karam petti gunde
ప్రేమ పుండు మీద కారం పెట్టి గుండె
Anchukemo daaram katti
అంచుకెమో దారం కటి
Istamochinattu danne Egareyyake ala ilaa
ఇష్టమొచ్చినట్టు దనే ఎగరేయ్యకే అలా ఇలా


Osey osey nannu uresi ellipoke...
ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉరేసి ఎల్లిపోకే..
Osey osey nannu paresi paripoku...
ఒసేయ్ ఒసేయ్ నన్ను పారేసి పరిపోకే...
Osey osey eedni uresi ellipoke
ఒసేయ్ ఒసేయ్ ఈడ్ని ఉరేసి ఎల్లిపోకే
Osey osey eedni paresi paripoku
ఒసేయ్ ఒసేయ్ ఈడ్ని పారేసి పరిపోకే


O lava lava lava lava lava lava
ఓ లవ లవ
kopaginchukoke thene kalla paalakova
కోపగించుకోకే తేనె కాళ్ళ పాలకోవా


Nuvventalenide temple kelithe Thitti pampada god e
నువ్వెంట్లేనిదే టెంపుల్ కెళితే తిట్టి పంపడా గాడ్ ఏ
Nuvu thodu lenidhe Pub ki pothe no entry board-e
నువ్వు తోడు లేనిదే పబ్ కి పోతే నో ఎంట్రీ బోర్డు-ఏ
Single ga nannu Aa mirror chusthe
సింగల్ గ నన్ను ఆ మిర్రర్ చూస్తే
Error antu thidathadhe
ఎర్రర్ అంటూ తిడతాదే
Na sontha neede Nanu polchukoleka
నా సొంత నీడే నను పోల్చుకోలేక
Thikamaka padathaade
తికమక పడతాడే
Uppu leni pappu chaaru la
ఉప్పు లేని పప్పు చారు ల
Steppuleyyani chiranjeevi la
స్టెప్పులెయ్యని చిరంజీవి ల
Nuvvu lekapothe pilla Dikke naaku dakkedela
నువ్వు లేకపోతే పిల్ల డిక్కే నాకు దక్కేదెలా


Osey osey nannu uthikesi aareyke...
ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉతికేసి ఆరేయకే...
Osey osey nannu pindesi paareyke...
ఒసేయ్ ఒసేయ నన్ను పిండేసి పారేయికే..
Osey osey eedni uthikesi aareyke
ఒసేయ్ ఒసేయ్ ఈడ్ని ఉతికేసి ఆరేయకే
Osey osey eedni pindesi paareyke
ఒసేయ్ ఒసేయ్ ఈడ్ని పిండేసి పారేయికే


Nuvu cricket aadithe Okko ticket-u
నువ్వు క్రికెట్ ఆడితే ఒక్కో తికిట్-ఉ
laksha petti kontane
లాక్ష పెట్టి కొంటానే
Nuvu out ante Aa umpire paine
నువ్వు అవుట్ అంటే ఆ అంపైర్ పైనే
Kakshe kadathane
కక్షే కడతానే
Nee navvukosamai queue lo unde
నీ నవ్వుకోసమై క్యూ లో ఉండే
koti mandini nene
కోటి మందిని నేనె
Nuvu edipinchina ninu navvinche Ekaika joker ne
నువ్వు ఏడిపించిన నిను నవ్వించే ఏకైక జోకర్ నే
Mandhu undi heart fail ke
మందు ఉంది హార్ట్ ఫెయిల్ కె
Mandhi undhi love fail ke
మంది ఉంది లవ్ ఫెయిల్ కె
Pandu la unnodini patient la maarcheyyake
పండు లో ఉన్నోడిని పేషెంట్ లా మార్చెయ్యకే


Osey osey nannu chimpesi paraboyke...
ఒసేయ్ ఒసేయ్ నన్ను చింపేసి పరబోయికే...
Osey osey nannu champesi pathareyke...
ఒసేయ్ ఒసేయ్ నన్ను చంపేసి పథరెయికే...
Osey osey eedni chimpesi paraboyke
ఒసేయ్ ఒసేయ్ ఈడ్ని చింపేసి పరబోయికే
Osey osey eedni champesi pathareyke
ఒసేయ్ ఒసేయ్ ఈడ్ని చంపేసి పథరెయికే