AbcSongLyrics.com

Karthik Yevvaro english translation


Karthik Yevvaro song lyrics
Karthik Yevvaro translation
Hello
హలో
Yevvaro yevvarooo…
ఎవరో ఎవరో
nanu theeyani gonthutho pilichindevvaro
నను తియని గోంతుతొ పీలిచిందెవరో
Yevvaro yevvarooo…
ఎవరో ఎవరో
thana maatala thenelu panchindevvaroo...
తన మాటల తేనేలు పంచిందెవ్వరో
manasukidi kanukaroo ichinadi yevaarooo
మనసుకిది కానుకరో ఇచ్చినది ఎవ్వరో
tanadi e polikaro polchunadi yevvaroo
తనది ఏ పోలికరో పోల్చినది ఎవ్వరో
chilipi siri muvvaroo kaliki tanu yevaroo
చిలిపి సిరి మువ్వరో కలికి తను ఎవ్వరో
yemo yemoavvoo... ooo
ఏమో ఏమో ఓ ఓ ఓ
na gundetho gusagusalandindevaroo...
నా గుండెతో గుస గుస లాడిందెవ్వరో
heyyy a musi musi navvula roopam yevvarooo
హే ఆ ముసి ముసి నవ్వుల రూపం ఎవ్వరో
Yevvarro yevarooo…
ఎవ్వరో ఎవ్వరో
ee dagudumuthalu adedevaaroo...*
ఈ దాగుడుమూతలు ఆడేదెవ్వరో
Hey hey hey ee enthala emarchina ooru peru jaaravee
హే హే ఎంతలా ఏమార్చినా ఊరు పేరు జారవే
niniila ne marichina nuvu matram nanu veedave
నిన్నిలా నే మరిచినా నువు మాత్రం నను వీడవే
andagadni antave mari andakunda untavee hey
అందగాడ్ని అంటావే మరి అందకుండా ఉంటావే
aa pranna vayuvalle nuvu kuda kana ravee.
ఆ ప్రాణ వాయువల్లే నువు కూడా కానరావే
inthila nanu nu uuristhavu nuventha andanivee
ఇంతిలా నన్ను ఊరిస్తావు నువ్వెంత అందానివే
a andam kallaku kattedevaroo...
ఆ అందం కల్లకు కట్టేదెవ్వరో
tana chirunama chupettedevvaroo*
తన చిరునామా చూపెట్టేదెవ్వరో
Hey eeee
హే హే
ne swaram vinalane korika kaligisthavulee
నీ స్వరం వినాలనే కోరిక కలిగిస్తావులే
takshanam nevevvaro teliyadu anipisthavulee
తక్షణమ నీ వెవ్వరో తెలియదు అనిపిస్తావులే
nanu nuvvu chusthavee mari ninnu nuvvu dasthavee
నను నువ్వు చూస్తావే మరి నిన్ను నువ్వు దాస్తావే
heyy arey ninnu chudalani maimarachi povalani
హే అరె నిన్ను చూడాలని మై మరచిపోవాలని
na ollekalai valesthunna achuki chikkavulee
నా ఒల్లే కల్లై వలేస్తున్నా ఆచూకి చిక్కవులే
a chikkani navvula chakanidevvaroo
ఆ చిక్కని నవ్వుల చక్కనిదెవ్వరో
a chekkara palukula takkari yevvaroo
ఆ చక్కెర పలుకుల చక్కనిదెవ్వరో
Yevvarro yevarooo…
ఎవ్వరో ఎవ్వరో
arey indarilo a sundari yevvaaroo*
అరె ఇందరిలో ఆ సుందరి ఎవ్వరో