AbcSongLyrics.com

Sagar & Suchitra Jatha Kalise english translation


Sagar & Suchitra Jatha Kalise song lyrics
Sagar & Suchitra Jatha Kalise translation
Jatha kalise jatha kalise jagamulu rendu
జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే
Jatha kalise jatha kalise adugulu rendu
జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే
Janamoka teeru veelladoka teeru
జనమొక తీరు వీళ్ళదొక తీరు
Iddarokalanti varu
ఇద్దరొక లాంటి వారు
Achu guddinattu oka kalagantu unnariddaru
అచ్చు గుద్దినట్టు ఒక్క కలగంటున్నారిద్దరు
Ye kannu yepudu chadavani pustakamai veeru
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
Chadivestunna raanandamga okkarini inkokarrini
చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు


Nalupu jada nalusaina antukoni hrudayalu
నలుపు జాడ నలుసైన అంటుకోని హృదయాలు
Talapulothunna adamagalani gurtuleni pasivalu
తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు


Mataladukokuna madi telupukuna bhavalu
మాటలాడుకోకున్న మది తెలుపుకున్న భావాలు
Okarikokkaru eduru unte
ఒకరికొకరు ఎదురుంటే
Chalule natyamadu prayalu
చాలు నాట్యమాడు ప్రాయలు
Perukemo veru veru bommalemari
పేరుకేమో వేరు వేరు బొమ్మలేమరి
Iruvuriki gundeloni pranamokate kada
ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా
Bahusa brahma porapatulona okkare iddaru ayyaru
బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు అయ్యారు
Ye kannu yepudu chadavani pustakamai veelu
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీళ్లు
Chadivestunna raanandamga okarini inkokarini
చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు


Unnachotu vadilesi
ఉన్న చోటు వదిలేసి
Egiripoyenu ee lokam
ఎగిరిపోయేనీ లోకం
Ekamaina ee janta koraku
ఏకమైన ఈ జంట కొరకు
Ekanthamivvatam kosam
ఏకాంతమివ్వడం కోసం


Neeli rangu tera teesi
నీలి రంగు తెర దీసి
Tongi chuse aakasam
తొంగి చూసే ఆకాశం
Chudakunda ee adbutanni
చూడకుండ ఈ అద్భుతాన్ని
Asalu undaledu oka nimisham
అసలు ఉండలేదు ఒక నిమిషం


Ninnadakka indukemmo vechi unnadi
నిన్నదాక ఇందుకేమో వేచి ఉన్నది
Yedda tegani sambarana telinannu illa
ఎడతెగని సంబరాన తెలినారు నేడిలా
Ippude kalisi appude veeru eppudo kallisina varaiyaru
ఇపుడే కలిసి అపుడే వీరు ఎపుడో కలిసిన వారయ్యారు
Ye kannu yepudu chadavani pustakamai veeru
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
Chadivestunna raanandamga okarini inkokarrini
చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు