AbcSongLyrics.com

Sagar Jatha Kalise english translation

Feat Suchitra
Sagar Jatha Kalise song lyrics
Sagar Jatha Kalise translation
Jatha kalise jatha kalise
జత కలిసే జత కలిసే
Jagamulu rendu jatha kalise
జగములు రెండు జత కలిసే
Jatha kalise jatha kalise
జత కలిసే జత కలిసే
Adugulu rendu jatha kalise
అడుగులు రెండు జత కలిసే


Janamoka teeru veelladoka teeru
జనమోకా తీరు విల్లదొక తీరు
Iddarokalanti varu
ఇద్దరొకలాంటి వారు
Achu guddinattu oka kalagantu unnariddaru
అచ్చు గుద్ది నట్టు ఒక కలగంటు ఉన్నారిద్దరు


Ye kannu yepudu chadavani pustakamai veeru
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు (anand_taRock)
Chadivestunna raanandamga okarini inkokarini
చదివేస్తున్న రానందమగా ఒకరిని ఇంకొకరిని (మేఘ_ఆనంద్)


Nalupu jada nalusaina
నలుపు జాడ నలిసాయిన
Antukoni hrudayalu
అంటుకొని హృదయాలు
Talapulothuna adamagalani
తలపులోతున అడగమగలని
Gurtuleni pasivallu
గుర్తులేని పసివాళ్ళు


Mataladukokunna
మాట్లాడుకోకున్న
Madi telupukunna bhavalu
మాది తెలుపుకున్న భావాలు
Okarikokaru eduru unte
ఒకరికొకరు ఎదురు ఉంటే
Chalule natyamadu prayalu
చలులే నాట్యమాడు ప్రాయలు
Perukemo veru veru bommalemari
పెరుకేమో వేరు వేరు బొమ్మలేమరి
Iruvuriki gundeloni pranamokate kada
ఇరువురికి గుండెలోని ప్రాణమొకటే కదా
Bahusa brahma porapatulona
బహుశా బ్రహ్మ పొరపాటులోన
Okkare iddaru ayyaru
ఒక్కరే ఇద్దరు అయ్యారు


Ye kannu yepudu chadavani pustakamai veelu
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీలు (anand_taRock)
Chadivestunna raanandamga okarini inkokarini
చదివేస్తున్న రానందమగా ఒకరిని ఇంకొకరిని (మేఘ_ఆనంద్)


Unnachotu vadilesi
ఉన్నచోటు వదిలేసి
Egiripoyenu ee lokam
ఎగిరి పోయే ఈ లోకం
Ekamaina ee janta koraku
ఏకమైన ఈ జంట కొరకు
Ekanthamivvatam kosam
ఏకాంతమివ్వటం కోసం


Neeli rangu tera teesi
నీలి రంగు తెర తీసి
Tongi chuse aakasam
తొంగి చూసే ఆకాశం
Chudakunda ee adbutanni
చూడకుండ ఈ అద్భుతాన్ని
Asalu undaledu oka nimisham
అసలు ఉండలేను ఒక నిమిషం
Ninnadaka indukemo vechi unnadi
నిన్నదక ఇందుకేమో వేచి ఉన్నాడు
Yeda tegani sambarana telinanu nennu ila
ఎడ తెగని సంబరానా తెలినారు ఇలా
Ippude kalisi appude veeru
ఇప్పుడే కలిసి అప్పుడే వీరు
Eppudo kalisina varaiyyaru
ఎప్పుడో కలిసిన వరైయ్యారు
Ye kannu yepudu chadavani pustakamai veeru
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు (anand_taRock)
Chadivestunna raanandamga okarini inkokarini
చదివేస్తున్న రానందమగా ఒకరిని ఇంకొకరిని (మేఘ_ఆనంద్)