AbcSongLyrics.com

Shankar Mahadevan Mega Dheera english translation


Shankar Mahadevan Mega Dheera song lyrics
Shankar Mahadevan Mega Dheera translation
Magadheera dheera dheera dheera.
మగధీర ధీర ధీర ధీర (anand_taRock)
Magadheera dheera dheera dheera.
మగధీర ధీర ధీర ధీర (anand_taRock)
Magadheera nanne chekonara.
మగధీర నన్నే చేకొనర
Na paita negara veya samayamedira.
న పైట నెగరా వేయ సమయమిదిరా
Prema picchi patti vagachera.
ప్రేమ పిచ్చి పట్టి వగచేర
Muddhula varsham kuripinchara.
ముదుల వర్షం కురిపించర
Katthula savvadi vinna veera.
కత్తులు సవ్వడి విన్నా వీర
Gajula savvadi vinukovera.
గాజుల సవ్వడి వినుకోవేర


Magadheera magadheera.
మగదీర మగధీర


Shubagadiya chusi kurulu theesi.
శుభగడియా చూసి కురులు తీసి
Pattu rayara jabba paina.
పట్టు రాయరా జబ్బా పైన
Bangara kuncha thenelo munchi.
బంగార కుంచా తేనెలో ముంచి
Santhakam chesta nee gunde paina.
సంతకం చేస్తా నీ గుండె పైన
Lokam kosam vidhi pnachu.
లోకం కోసం విధి పంచు
Ee dheham kosam odi panchu.
ఈ దేహం కోసం ఒడి పంచు
Prabhuvula manuguda vidhi dharmam.
ప్రభువుల మనుగడ విధి ధర్మం
Bali kavadame cheli dharmam.
బలి కావడమే చెలీ ధర్మం
Priyathama.
ప్రియతమ.
Priyathama neekai vechi unna.
ప్రియతమ నీకై వేచి ఉన్నా.


Magadheera nanne chekonara.
మగధీర నన్నే చేకొనర


Gudulenno therachi badulu therachi.
గుదులెన్నొ తెరచి బడులు తెరచి
Padaka gadhi chera theerika leda.
పడక గది చెర తీరక లేదా
Kalahalu theerchi chattalu marchi.
కలహాలు తీర్చి చట్టాలు మార్చి
Kaugili cheruta paadi kada.
కౌగిలి చేరుట పాడి కదా
Moham lona nanu munchesi.
మొహం లోన నను ముంచేసి
Manthrulathone manthana.
మంత్రులతోనా మంతన
Nee kanta neeru thudavanga.
నీ కంట నీరు తుడవడానికి
Oollo kulayi neellichuna.
ఊళ్ళో కుళాయి నీళ్లిచున
Pranayama.
ప్రాణాయామా..
Pranayama napai daya chupuma.
ప్రాణాయామా నాపై దయ చూపుమా


Movie: Oke Okkadu
మూవీ: ఒకే ఒక్కడు
Singer: Janaki, Shankar Mahadevan
గానం: జానకి, శంకర్ మహాదేవన్
Lyrics: A M Ratnam, Sivaganesh
లిరిక్స్:ఏ యమ్ రత్నం, సొగణేష్