AbcSongLyrics.com

Thaman S. Kurivippina english translation

Feat Suchitra
Thaman S. Kurivippina song lyrics
Thaman S. Kurivippina translation
Kurivippina nemali andhamu
కురివిప్పిన నెమలి అందము
kurisina aa chinuku andhamu
కురిసిన ఆ చినుకు అందము
kalagalipina kshanamu andhamu
కలగలిపిన క్షణము అందము
idaram adharam ayyindho emo
ఇద్దరం అదరం అయ్యిందో ఏమో..
tholi tholi tholi
తొలి తొలి తొలి
paravasam idhi
పరవశం ఇది..
adugaduguna theluthunnadhi
అడుగడునా తేలుతున్నది
thadabadi podi maatale madhi
తడబడి పొడి మాటలే మది
acchullo hallulo
అచ్చుల్లో హల్లుల్లో
nannaithe jo kottindhi
నన్నయితే జో కొట్టింది


oo maaya ammaya
ఓ మాయ ఓ మాయ
nuvve leka lenu le maaya
నువ్వే లేక లేను లే మాయ
oo maaya ammaya
ఓ మాయ ఓ మాయ
nuvve leka lenu le maaya
నువ్వే లేక లేను లే మాయ


velige deepam sindhurame
వెలిగే దీపం సింధూరమే
medalo haaram mandaarame
మెడలో హారం మందారమే
yedhane tadimenu nee gaaname
ఎదనే తడిమెను నీ గానమే
paruvam padhilam anene ananu
పరువం పదిలం అననే అనను
veeche gaale preme kadha
వీచే గాలే ప్రేమే కదా
swasai naalo cheerindigaa
శ్వాసే నాలో చేరిందిగా
yedhake adhupe tappindhi ga
ఎదకే అదుపే తప్పిందిగా
maikam maikam
మైకం మైకం..
yedho maikam
ఏదో మైకం..
maikam maikam
మైకం మైకం..
maikam maikam maikam
మైకం మైకం మైకం..


tholi tholi tholi
తొలి తొలి తొలి
paravasam idhi
పరవశం ఇది..
adugaduguna theluthunnadhi
అడుగడునా తేలుతున్నది
thadabadi podi maatale madhi
తడబడి పొడి మాటలే మది
acchullo hallulo
అచ్చుల్లో హల్లుల్లో
nanaithe jo kottindhi
నన్నయితే జో కొట్టింది
kurivippina nemali andhamu
కురివిప్పిన నెమలి అందము
kurisina aa chinuku andhamu
కురిసిన ఆ చినుకు అందము
kalagalipina kshanamu andhamu
కలగలిపిన క్షణము అందము
idaram adharam ayyindho emo
ఇద్దరం అదరం అయ్యిందో ఏమో..
emo emo emo
ఏమో ఏమో..
emo emo
ఏమో ఏమో


oo maaya ammaya
ఓ మాయ ఓ మాయ
nuvve leka lenu le maaya
నువ్వే లేక లేను లే మాయ
oo maaya ammaya
ఓ మాయ ఓ మాయ
nuvve leka lenu le maaya
నువ్వే లేక లేను లే మాయ


natho naake oo parichayam
నాతో నాకే ఓ పరిచయం
munupe ledhe ee avasaram
మునుపే లేదే ఈ అవసరం
maaye chesindhokko kshanam
మాయే చేసిందొకో క్షణం
jagame sagamai karigenemo
జగమే సగమై కరిగెనేమో..
hrudayam udayam nee chooputho
హృదయం ఉదయం నీ చూపుతో
karige kopam nee navvutho
కరిగే కోపం నీ నవ్వుతో
virisenu valape ee velalo
విరిసెను వలపే ఈ వేళలో
maikam maikam
మైకం మైకం..
yedho maikam
ఏదో మైకం..
maikam maikam
మైకం మైకం..
maikam maikam maikam
మైకం మైకం మైకం..