AbcSongLyrics.com

Yuvan Shankar Raja Bay of Bengal english translation

Feat Krish
Yuvan Shankar Raja Bay of Bengal song lyrics
Yuvan Shankar Raja Bay of Bengal translation
బే అఫ్ బెంగాల్ బీచ్ లో కాలు
bay of Bengal beach lo kaalu
మస్తీ మూడు లో వేస్తూ పద
masti modulo vestu pada
బే వాచ్ కన్నెల బీలుఇష్ కన్నుల
bay watch kannela blueish kannula
చూపే బాదం పిస్తా కదా
choope baadam pista kadaa
జంతాయి పోదాం ముద్దుగా
jantaai podaam muddugaa


సితార రాగం చిందు వేల సరదాగ
sitaaraa raagam chindu vela saradaaga
కొంటేతంలా పొద్దులో
konte tanaala poddulo
సీతారమయిన షోకు వీణ మీటుకుంటే చుక్కల్లా
sitaaramayina soku veena meetukunte chukkallaa
సొగసరి చూడవే మగసిరి
sogasiri choodave magasiri
మనసికి తకేనే వయసులో మాధురి
manasiki taakene vayasulo maadhuri
మన్మధ చేయని మాయల కిరిగిరి
manmada cheyani maayala kirikiri


వన్నెల చూపుతో చిన్నగా పిట్టలే
vannela chooputho chinnagaa pitaale
మా వలలో చిక్కితే వదిలేమ వన్నెలే
maa valalo chikkitho vadilema vennale
మహా డేంజర్ లవ్-ఏయ్ అన్నది
mahaa danger love a annadi
అది దెంగు ఫీవర్ లాంటిది
adi dengue fever laantidi
అయిపోతావ్ నువ్వే ఇత్తడి
ayipotaav nuvve ittadi


మన ప్రాణం తీసే అయ్యో అమ్మడి
mana pranam teese ayyo ammaadi
డే టూ డే షిప్ ర తస్తేఫుల్ డిష్ ర
day to day dish ra tastefull dish ra
బాయ్స్ క్యూయూఏ ఉందిరా బర్బెక్యూ ముందర
boys que undiraa barche que mundara
తలకులో బెళుకులో కులుకులో కులోచుకో
talakulo belukulo kulukulo kuluchuko


గర్ల్స్ గర్ల్స్ పార్టీ పార్టీ బికినీ బికినీ బికినీ
girls girls party party bikini bikini bikini
గర్ల్స్ గర్ల్స్ బీచ్ బీచ్ బికినీ బికినీ బికినీ
girls girls beach beach bikini bikini bikini
చుక్కలో తోటలో ఒక్కటే జాబిలి
chukkala totalo okkate jaabali


నా చక్కని బాటలో ఒక్కటే నిచెలి
naa chakkani baatalo okate neecheli
నాకున్నది ఒక్కటే నీతి ర
naakunnadi okaate neeti ra
నే దేవదాసు జాతి ర
adi devadaasu jaati ra
నా తనువు మనసు పార్వతి
na tanuvu manasu parvati


తను ఎన్దుఅయిన నాలో సాగమంట
tanu antunna naalo sagamanta
ఒకతినే తాకితే దాని పేరు లవ్ ర
okatine taakite daani pe love ra
ఒకతినే దాటితే దాని పేరు లస్ట్ ర
okatine daatite daani pe lust raa
రముడయి ఉండరు కృషునునే మరవర
raamudai undaga krishnune maravara